Indian 2 : ఇండియన్ 2 సెన్సార్ పూర్తి? రన్ టైం ఎంతంటే..?
- శంకర్ ఇండియన్ 2 సెన్సార్ పూర్తి
- రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 : లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,కాజల్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు .
Read Also :SDGM: బాలీవుడ్ స్టార్ తో షూటింగ్ మొదలుపెట్టిన డైరెక్టర్ గోపీచంద్..
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసాయి.ప్రస్తుతం ఈ సినిమాకు ఒక్క తమిళ్ లో తప్ప మిగిలిన భాషల్లో ఈ సినిమాపై అంతగా అంచనాలు కనిపించడం లేదు.దీనితో ఈ సినిమా ప్రమోషన్స్ పై మేకర్స్ దృష్టి పెడుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ పూర్తి అయినట్లు సమాచారం.సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమా నిడివి కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం.ఈ సినిమా ఏకంగా 3 గంటల 10 నిముషాలు నిడివి వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.ఈ నెల 25 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!