Cooking Oil Prices: సామాన్య ప్రజలకు గుడ్న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
- త్వరలో తగ్గనున్న వంటనూనెల ధరలు..
- మే 31 నుంచి అమల్లోకి రానున్న తగ్గిన ధరలు..
- క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cooking Oil Prices: వంటనూనెల ధరలు మరింత తగ్గే ఛాన్సులు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 31వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలియజేసింది. ప్రస్తుతం క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్‌పై 20 శాతం దిగుమతి ట్యాక్స్ విధిస్తున్నారు. కాగా, భారతదేశంలో వినియోగిస్తున్న వంట నూనెల్లో 70 శాతం దిగుమతులపైనే ఆధార పడుతుంది.
Also Read
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి భారీగా పామాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటున్నాం.. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే, డిమాండ్ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూడు చమురులపై మొత్తం దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి దిగి రానున్నాయి. సెప్టెంబర్ 2024లో క్రూడ్, రిఫైన్ వంట నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 20 శాతానికి పెంచిన విషయం అందరికి తెలిసిందే.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?