జూన్ 9న ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్ని రహదారులు రాష్ట్రపతి భవన్‌కు దారి తీస్తాయి,ఇది మరోసారి ఆకర్షణీయంగా మారుతుంది. ఎన్నో చోట్ల నుంచి విదేశీ ప్రధానీలు మరియు అధ్యక్షులు హాజరు కానున్నారు. వచ్చే అతిథులకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రుచికరమైన వంటకాలతో సాంప్రదాయ శాఖాహారం థాలీని అందజేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.ఆ వంటకాలు గురించి తెలియాలి అంటే ఈ వీడియో చుడాలిసిందే.
Modi’s swearing-in: మోడీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక వంటకాలతో సందడి ఎన్ని ఐటమ్స్ అంటే..?
Show comments