IND vs ENG Playing 11: సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ.. కుల్దీప్‌కు అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harbhajan Singh India Playing 11 vs England for Vizag Test: విశాఖ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. హైదరాబాద్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన రోహిత్ సేన.. విశాఖలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు రెండో టెస్టుకు దూరం కావడంతో భారత ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన తుది జట్టుని ప్రకటించాడు.
గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ఐదో స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌ను బ్యాటింగ్‌కు పంపిస్తే బాగుంటుందన్నాడు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు చేయడమే కాకుండా.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడని గుర్తుచేశాడు. వైజాగ్ టెస్టులో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని హర్భజన్ సూచించాడు. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోకపోయిన మహ్మద్ సిరాజ్ స్ధానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చాడు. కుల్దీప్ వికెట్‌కు రెండు వైపులా బంతిని టర్న్ చేయగల నేర్పరి అని, 2023 ప్రపంచకప్‌లో అతడి నైపుణ్యం చూశామన్నాడు. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చిన హర్భజన్.. రజత్ పటిదార్‌కు షాక్ ఇచ్చాడు.
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
హర్భజన్ సింగ్ తుది జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!