NTV Telugu Site icon

Inaya Sulthana: మేకప్ లేకుండా హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

Inaya Sultana

Inaya Sultana

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. షో తర్వాత సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతుంది.. తాజాగా హాట్ డ్రెస్సులో క్లివేజ్ షో చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు.. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇనయను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సదరు ఫోటోలలో ఉన్న ఇనయ పాప్యులర్ అయ్యింది. ఈ అమ్మాయి ఎవరనే చర్చ నడిచింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.. అందుకోసమే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. రోజు రోజుకు అందాలను ఆరాబోయడంలో బౌండరీలు దాటేస్తుంది.. మొన్నీ మధ్య షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవ్వగా.. తాజాగా మేకప్ లేకుండా తన అసలైన గ్లామర్ పరిచయం చేస్తూ క్రేజీ వీడియో చేసింది.. ఇలా ఇనయ సుల్తానాని చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అందాల తో హాట్ హాట్ గా ఉన్న ఇనయ ని చూస్తూ కుర్రాళ్లు విరహంతో మునిగిపోతారు.. ఇక ఇప్పుడు పంచుకున్న ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు…

Whatsapp Image 2023 11 20 At 10.42.41 Am