Site icon NTV Telugu

Inaya sultana : జారిపోతున్న డ్రెస్ లో బరువైన అందాలతో హాట్ షో చేస్తున్న ఇనయా..

Inaya

Inaya

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంటుంది..తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది.. హాట్ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.. గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది.. హౌస్ లో ఎప్పుడూ దైర్యం కోల్పోకుండా తన స్టైల్లో ఆడి మెప్పించింది..అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. సోషల్ మీడియా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మైండ్ బ్లాక్ పిక్స్ ను షేర్ చేసింది..

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు..ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.. భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. రిట్రో స్టైల్ లో కారు దగ్గర నిల్చుని ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లలో విరహం పెంచే విధంగా ఇనయ చేస్తున్న డీప్ క్లీవేజ్ షో కుర్రకారు మతులు పోగొడుతుంది..

డీప్ గా ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. ఇనయ ఉప్పొంగుతున్న సోకులకు యువత పండగ చేసుకుంటున్నారు. అలాగే పచ్చిక పై పడుకుని పరువాలని ఆరబోస్తున్న విధానం కూడా ఓ రేంజులో ఉన్నాయి..ఇనయ ఇంత గ్లామర్ రచ్చ చేస్తోంది ఆఫర్స్ కోసమే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. మరి ఈ అమ్మడు ఘాటు అందాలను చూసి ఒక్కరైన మంచి సినిమా అవకాశాన్ని ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా ఇనయ అందానికి మంచి సినిమా అవకాశాలు వస్తే బాగుండు.. ఇక ఆలస్యం ఎందుకు అమ్మడు హాట్ దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి..

Exit mobile version