Inaya Sultana : బికినీలో రెచ్చిపోయిన ఇనయ.. బాబోయ్ ఇంత హాటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ ముద్దుగుమ్మల్లో ఇనయ సుల్తానా కూడా ఒకటి.. బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను బాగా ఆకట్టుకుంది.. అయితే తర్వాత సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతుంది.. తాజాగా హాట్ డ్రెస్సులో క్లివేజ్ షో చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు..థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.. అందుకోసమే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Also Read
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. రోజు రోజుకు అందాలను ఆరాబోయడంలో బౌండరీలు దాటేస్తుంది.. మొన్నీ మధ్య షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవ్వగా.. తాజాగా ఇనయ సుల్తానా వెకేషన్ లో మెరుపులు మెరిపించింది. బికినీలో చేస్తున్న గ్లామర్ రచ్చకి యువత వెర్రెత్తి పోతారు. టాప్ టూ బాటమ్ నిలువెత్తు సొగసుతో ఇనయ కవ్విస్తోంది.. ఇలా ఇనయ సుల్తానాని చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అందాల తో హాట్ హాట్ గా ఉన్న ఇనయ ని చూస్తూ కుర్రాళ్లు విరహంతో మునిగిపోతారు.. ఇక ఇప్పుడు పంచుకున్న ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు..
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!

