HAL Jobs 2024: హైదరాబాద్ Hal లో భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్- హాల్ సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు – 6
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 3
అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 3
అర్హతలు..
గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000- రూ.1,20,000గా ఉంటుంది.
ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..
దరఖాస్తు విధానం..
ఆఫ్ లైన్ లో చేసుకోవాలి..
ద మేనేజర్ (హెచ్‌ఆర్) రిక్రూట్‌మెంట్, హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది..
ఈ పోస్టుల కు అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మే 8.. మరిన్ని వివరాలను తెలుసుకొనేందుకు అధికార వెబ్ సైట్ ను సందర్శించండి…
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!