Site icon NTV Telugu

Running Shoes: రన్నింగ్ కోసం బెస్ట్ షూస్.. రూ. 492 మాత్రమే

Shoes

Shoes

ప్రస్తుత రోజుల్లో అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పౌష్టికాహారంతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లడం, రన్నింగ్, జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వాకింగ్ రన్నింగ్ కు వెళ్లేవారికి మంచి షూస్ ఉంటే పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే షూస్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది షూస్ కొనేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో క్వాలిటీ షూస్ చౌక ధరకే వచ్చేస్తున్నాయి. రన్నింగ్ షూస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

Also Read:JEE Main: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫైనల్‌ ‘కీ’ వచ్చేసింది..

బ్రూటన్ బ్రాండ్ కు చెందిన లైట్ స్పోర్ట్స్ రన్నింగ్ షూస్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ షూస్ పై 80 శాతం తగ్గింపు అందిస్తోంది. వీటి అసలు ధర రూ. 2499 కాగా ఆఫర్లో భాగంగా రూ. 492కే సొంతం చేసుకోవచ్చు. సింథటిక్ లెథర్ తో వస్తున్న ఈ షూస్ నాణ్యతను కలిగి ఉంటాయి. ఈ షూస్ కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..

ఫ్లిప్ కార్ట్ లో క్లైంబ్ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ రన్నింగ్ షూస్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ఈ షూస్ పై 80 శాతం తగ్గింపు లభిస్తోంది. వీటి అసలు ధర రూ. 2499గా ఉంది. ఆఫర్లో భాగంగా వీటిని మీరు రూ. 497కే దక్కించుకోవచ్చు. వీటిని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:Tragedy : ఎంతపని చేశావమ్మా..! ఇద్దరు పిల్లల్ని నరికి చంపి.. బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య

తక్కువ ధరలోనే బెస్ట్ రన్నింగ్ షూస్ కావాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ లో బైర్ట్ కంపెనీకి చెందిన లైట్ వెయిట్ షూస్ పై 66 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి అసలు ధర రూ. 1499గా ఉంది. ఆఫర్ల్లో భాగంగా వీటిని మీరు రూ. 497కే సొంతం చేసుకోవచ్చు. వీటిని కొనేందుకు ఈ లింక్ పై క్లి్క్ చేయండి.

Exit mobile version