Site icon NTV Telugu

Today Astrology: మంగళవారం దినఫలాలు.. ఆ రాశి వారు ఈరోజు జాగ్రత్త సుమీ!

Today Astrology On 1st July 2025

Today Astrology On 1st July 2025

ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది?, ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది?, ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి?, ఎవరు విరమించుకోవాలి?, ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి?, ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది?, మంచి జరగాలంటే ఏం చేయాలి?.. ఇలా పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం.

కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. జాగ్రత్తగా ఉండల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో ఆలోచించిన తరవాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసిదళంతో అర్చన చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి?.

Exit mobile version