Honey Rose : వామ్మో.. ఇంత క్యూట్ గా నవ్వితే కుర్రాళ్లు ఏమైపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీ రోజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ సినిమా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో స్టార్ అయ్యింది.. రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది..
ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ చూపు తిప్పుకొనివ్వకుండా హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విరహ వేదనలో రగిలిపోతోంది హనీరోజ్.. రెడ్ టాప్ బ్లాక్ ఫ్యాంట్ తో టైట్ డ్రెస్సులో హాట్ అందాలతో కనువిందు చేసింది..
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
ఆ వీడియోలో నడుము, ఎద అందాలతో మత్తు చల్లింది.. ఆ చూపులకే కుర్రకారు ఫిదా.. ఒక్కో పోజుకు ఫిదా అవుతున్నారు.. ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు కమర్షియల్ యాడ్స్ తో పాటు.. భారీగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తోంది. నెట్టింట పాల సొగసులతో.. పరువాల విందు చేస్తోంది బ్యూటీ.. ఆమె అందాల ఆరబోతను ఆస్వాదిస్తున్నారు నెటిజన్లు.. కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమాలను అనౌన్స్ చెయ్యనుందని సమాచారం..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!

