NTV Telugu Site icon

Honey Rose : నడుము వంపులలో నయాగరాలు.. ఆ చూపులకే కుర్రకారు ఫిదా..

Honey Rose (3)

Honey Rose (3)

హనీ రోజ్.. హనీ రోజు యూత్ నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను అందుకుంది..

కస్సుమనే అందంతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ చూపు తిప్పుకొనివ్వకుండా హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విరహ వేదనలో రగిలిపోతోంది హనీరోజ్. బ్లాక్ మెరుపుల డ్రెస్సులో కసి చూపులతో ముద్దు ముద్దుగా ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ..

ఆ వీడియోలో నడుము వంపులలో నయాగరాలు.. ఆ చూపులకే కుర్రకారు ఫిదా.. ఒక్కో పోజుకు ఫిదా అవుతున్నారు.. బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది బ్యూటీ.. ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు కమర్షియల్ యాడ్స్ తో పాటు.. భారీగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తోంది. నెట్టింట పాల సొగసులతో.. పరువాల విందు చేస్తోంది బ్యూటీ.. ఆమె అందాల ఆరబోతను ఆస్వాదిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం..టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది…