Honey Rose : పవన్ కళ్యాణ్ కు జోడిగా హనీ రోజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య తో వీరసింహారెడ్డి సినిమాలో జోడి కట్టింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కానీ ఆ తర్వాత ఒక్క సినిమా కూడా అనౌన్స్ చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..
బాలయ్య మరదలిగా నటిచి మెప్పించింది. సీనియర్ స్టార్ అయినా.. కుర్రాళ్ల గుండెళ్ళో గ్లామర్ బాంబులు పేల్చింది బ్యూటీ. ఈసినిమా తరువాత ఆమె మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారంతా..? కాని ఈ ఒక్క సినిమాతో ఆమె ప్రవాహం ఆగిపోయింది.. ఇకపోతే ఈమె గతంలో ఓ సినిమా చేసింది.. కానీ ఆ సినిమాతో అంత గుర్తింపు రాలేదు..కానీ నందమూరి బాలకృష్ణతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ బాలయ్యతో ఆడిపాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది… ఒక్క సినిమా ఆమె లైఫ్ ను మార్చేసింది..
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
ఈ అమ్మడు ఫాలోయింగ్ షాప్ ఓపెనింగ్ లకు మాత్రమే కలిసి వస్తోంది. వాటి కోసం గట్టిగానే వసూలు చేస్తుందట బ్యూటీ. ఇక తాజాగా హనీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే హనీరోజ్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ నటిస్తోందట.. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది..పవన్ కళ్యాణ్ సినిమాలో మాత్రం ఆమె చాలా సీరియస్ రోల్ చేస్తుందట. పవన్ పక్కన హనీ రోజ్ ఛాన్స్ వచ్చిందంటే అమ్మడి దశ తిరిగినట్లే అని అంటున్నారు ఫ్యాన్స్.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!