https://www.youtube.com/watch?v=9BzMG2GPrDk దేశంలో హిందీ భాషపై చర్చ జరుగుతోంది. హిందీ భాషపై దుమారం రేగుతోంది. దేశమంతా బలవంతంగా హిందీ భాషను రద్దుతారా? అని విపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి.