Hi Nanna : టీవీలోకి వచ్చేస్తున్న హాయ్ నాన్న.. టెలికాస్ట్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ థియేటర్లు మరియు ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (మార్చి 1) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.నాని నటించిన హాయ్ నాన్న మూవీ మార్చి 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నట్లు జెమిని టీవీ వెల్లడించింది. శౌర్యువ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ను సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపింది. “మార్చి నెలకు హాయ్ నాన్న డేట్ తో స్వాగతం పలుకుతున్నాం. ఈ మార్చి 17న హాయ్ నాన్న మీకు ప్రేమ, నవ్వులు, లెక్కలేనన్న ఎమోషన్స్ ఇవ్వడానికి వస్తోంది” అనే క్యాప్షన్ తో జెమిని టీవీ హాయ్ నాన్న ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది.
హాయ్ నాన్న మూవీలో నానితోపాటు మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా, జయరాం, ప్రియదర్శి, నాజర్ మరియు అంగద్ బేడీలాంటి వంటి కీలక పాత్రలు పోషించారు.. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో బాగా ఆకట్టుకున్నాయి.హాయ్ నాన్న సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చింది. జనవరి 4వ తేదీన ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారం తెలుగుతో పాటు హిందీ వెర్షన్ ‘హాయ్ పాపా’కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ‘హాయ్ పాపా’ చిత్రం 50 రోజులుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఇండియా ట్రెండింగ్‌లో టాప్-10లోనే కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. నాని పర్ఫార్మెన్స్కు వారు ఎంతగానో ఫిదా అవుతున్నారు.
Also Read
- Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Tags
- #Hi Nanna
- #mrunaal thakur
- Nani
తాజావార్తలు
-
Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!