Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాకు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేసి.. రిలీజయ్యాక.. రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మూస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్‌కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ.. డార్లింగ్ ఇంటర్వ్యూ మరింత హైప్ తెచ్చి, కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది.
తన వాళ్ల సినిమాలంటే ముందే ప్రమోషన్ చేసే ప్రభాస్.. బైకర్‌కు కూడా రిలీజ్‌కు ముందే ప్రచారాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు శర్వానంద్. సుమతో పాటు అమలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎక్కడా సినిమాను స్పాయిలర్ చేయకుండా.. కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ గురించి ప్రస్తావిస్తూ.. మూవీపై క్యూరియస్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అడివిశేష్ డెకాయిట్ డెకాయిట్‌కు రిలీజ్‌కు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లతో చిట్ చాట్ నిర్వహించాడు. తాజాగా నాని రంగంలోకి దిగాడు. హిట్ సిరీస్ హీరోలిద్దరూ చిన్న ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. ఇలా మూవీ రిలీజ్ ముందు కన్నా.. విడుదలయ్యాక ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. థియేటర్స్‌కు ఆడియన్స్‌ను పుల్ చేసేందుకు కష్టపడుతున్నారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
తాజావార్తలు
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?