Hebah Patel : చీరకట్టులో మెరిసిన హేబా.. క్లివేజ్ షో తో రెచ్చగొడుతుందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కుమారి 21F సినిమా తో పాపులర్ అయిన ఈ భామ ఆ తరువాత వరుస సినిమాల లో నటించి మెప్పించింది. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు.. ఈ భామ మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ భామ సినిమాల తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా తనదైన నటన తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. వచ్చిన ఆఫర్ల ను వినియోగించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది . చిన్న సినిమాలకూ ఓకే చెబుతూ వెండితెరపై రానిస్తుంది .హేబా పటేల్ ఆ మధ్య వచ్చిన ‘ఓదేల రైల్వే స్టేషన్’తో కీలక పాత్ర లో నటించి అందరినీ ఆకట్టుకుంది. డీగ్లామర్ రోల్ లో నటించిన కూడా తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
రీసెంట్ గా ఈ భామ నటించిన ‘అలా నిన్ను చేరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది..వరుసగా తన గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది.బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూనే మరోవైపు గ్లామర్ విందుతోనూ మతులు పోగొడుతుంది.అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తనదైన ఫ్యాషన్ సెన్స్ తో తెగ అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు చూపు తిప్పుకోకుండా చేసింది.తాజాగా హేబా పటేల్ పద్ధతిగా చీరకట్టు లో మెరిసింది.. పట్టుచీర లో ట్రెడిషనల్ గా మెరిసి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. సంప్రదాయమైన లుక్ తో అభిమానులను ఎంతగానో అలరించింది.మరోవైపు కొంగు పక్కకు జరిపి ఎద అందాలు చూపిస్తూ మతి పోగొడుతుంది .హేబా పటేల్ గతంతో పోల్చితే ఇప్పుడు కాస్తా బొద్దుగా మారింది. బరువు పెరిగినా కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
-
Lunar Eclipse 2026: ఆ ఏడాది చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?