Delhi Weather: ఢిల్లీలో భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Weather: ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించడంతో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. అయితే, ఒక రోజు వర్షం తర్వాత తేమ వేడితో ప్రజలు మరోసారి ఇబ్బంది పడ్డారు. సూర్యరశ్మి లేకుండానే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ అంచనాలు, ప్రస్తుతం ఢిల్లీ మొత్తం మేఘావృతం కావడంతో ప్రజలకు ఊరట లభించింది. రాబోయే 48 గంటలు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Read Also:Team India: తుఫానులో చిక్కుకుపోయిన టీం ఇండియా.. నేడు స్వదేశానికి చేరుకునే ఛాన్స్
Also Read
సోమవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ ఢిల్లీ ప్రజలకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. అయితే మంగళవారం ఉదయం నుంచి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రవేశంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వర్షాలు పడి జనాలు వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మంగళవారం మరోసారి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 2న ఢిల్లీలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది.
Read Also:Neha Shetty : ప్రస్తుతం ఇదే నా ఫెవరేట్ సినిమా అంటున్న రాధిక..
ఢిల్లీలో రానున్న 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంటే ఈ వారం మేఘావృతమై ఉంటుంది. రానున్న 48 గంటల్లో ఢిల్లీలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వారం భారీ వర్షం కారణంగా ఉష్ణోగ్రతలో భారీ తగ్గుదల ఉండవచ్చు. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలకు పడిపోవచ్చు. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. జూలై 2, 3 తేదీల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, జూలై 4, 5 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు 6, 7 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!