Hari Hara Veera Mallu : పండుగకి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయనున్న మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆగిపోయింది అంటూ ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి.దీనితో చిత్ర యూనిట్ ఇటీవల స్పందించింది.ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. నాలుగేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే.. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అయితే, ఈ ప్రోమో ఎప్పుడు రానుందో తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక ప్రోమో మహా శివరాత్రి అయిన మార్చి 8వ తేదీన రానుందని తెలుస్తోంది. ఆ పర్వదినాన ప్రోమోను తీసుకురావాలని మూవీ టీమ్ భావిస్తోందని సమాచారం.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 8న ప్రోమో వస్తోందంటూ సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్‌లో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా ప్రభావంతో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఆ తరువాత వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడం, రాజకీయంగా బిజీ కావడంతో హరిహర వీరమల్లు మూవీ హోల్డ్ లో పడింది. ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగలేదు.హరిహర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం క్యాన్సిల్ అవుతుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో వీఎఫ్ఎక్స్ పనులు సాగుతున్నాయని మూవీ టీమ్ చెప్పింది. ఈ చిత్రం వస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.హరిహర వీరమల్లు చిత్రం డైరెక్టర్ గా క్రిష్ ఉన్నారా లేదా అనే విషయం త్వరలో రానున్న స్పెషల్ ప్రోమోతో స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయం కూడా సస్పెన్స్‌గానే ఉంది. ఈ విషయంపై కూడా ప్రోమోలో మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేలా కనిపిస్తోంది
Also Read
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!