Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Hardik Pandya Shines On Return Syed Mushtaq Ali Trophy Baroda Vs Punjab

Hardik Pandya: రీఎంట్రీతో అదరహో అనిపించిన ఆల్‌రౌండర్..

Published Date :December 2, 2025 , 4:37 pm
By Shiva Ganesh
Hardik Pandya: రీఎంట్రీతో అదరహో అనిపించిన ఆల్‌రౌండర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hardik Pandya: హార్దిక్ పాండ్య టీమిండియా మేటీ బ్యాటర్లలలో ఒకడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ ప్లేయర్. ఈ ఏడాదిలో జరిగిన ఆసియా కప్‌ సూపర్‌4లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇటీవల కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య తన ఫస్ట్ మ్యాచ్‌లో అదరహో అనిపించాడు.

READ ALSO: RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. రిలాక్స్ మోడ్‌లో సూపర్ స్టిల్..

ఈ ట్రోఫీలో బరోడా వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ని బరోడా 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య (77*; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా జట్టుకు ఓపెనర్లు విష్ణు సోలంకి (43; 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శాశ్వత్ రావత్ (31; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అదిరే ఆరంభాన్ని అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ శివాలిక్ వర్మ (47; 31 బంతుల్లో) కూడా రాణించాడు.

పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (50; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. అలాగే అన్మోల్‌ప్రీత్ సింగ్ (69; 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (39; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా మంచి ప్రదర్శన చేశారు. బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ 3, రసిఖ్‌ సలామ్, హార్దిక్ పాండ్య, అతిత్ షెత్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదే ఉత్సాహంతో పాండ్య డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో మొదలుకానున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

READ ALSO: Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు.. విలువ ఎంతో తెలుసా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma 50
  • Anmolpreet Singh 69
  • Baroda cricket team
  • Baroda vs Punjab match
  • Hardik Pandya 77

తాజావార్తలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions