Hansika Motwani : పెళ్లి కూతురిలా ముస్తాబైన దేశముదురు భామ.. ఎంత అందంగా ఉందో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hansika Motwani : దేశముదురుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ రస్నా బ్యూటీ హాన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తన బిజినెస్ పార్టనర్ సోహాల్ కతూరియాతో డిసెంబర్ 4న మూడు ముళ్లు వేయించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ ప్రాచీన ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగునుంది. పెళ్లికి రెండు రోజుల ముందుగానే మెహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇటీవల తన ప్రియుడిని ఇన్ స్టా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది హన్సిక. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Read Also: Sharukh Khan : వజ్రాలతో ఇంటిముందు నేమ్ ప్లేట్ పెట్టించిన షారుఖ్.. ఖర్చు తెలిస్తే షాకే
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
పెళ్లికి ముందు వధువులా ముస్తాబై ఎరుపు చీరలో కనిపించింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే మాతా కీ చౌకీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈరోజు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కాబోయే వధువు ఎరుపు రంగు చీర ధరించి కారులో పూజకు వెళ్తుండగా కెమెరాకు చిక్కింది. ముంబైలో జరుగుతున్న ఈ వేడుకలో హాన్సిక అచ్చం పెళ్లి కూతురిలా కనిపించి కనువిందు చేసింది. మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3 న మెహందీ, సంగీత వేడుకలు జరగనున్నాయి. సోమవారం న్యూలుక్లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది ఈ దేశముదురు బ్యూటీ. నయా హెయిర్ స్టైల్ తో ముంబైలోని ఓ ప్రముఖ సెలూన్ నుంచి బయటకు వస్తున్న హాన్సిక గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
. @ihansika looks gorgeous in red-saree for Mata-ki-chowki , ahead of wedding with #sohaelkathuriya ❤️❤️.
.
.#hansikamotwani #hansika #weddingbells pic.twitter.com/C9J4m8Tsm6— SIIMA (@siima) November 22, 2022
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!