Viral : ఫోటో తీయమంటే.. ఫోటోకే దండేసేటట్టు చేశావు గదరా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. వాటిని చూసినప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చర్చనీయాంశమైంది. ఇది పెళ్లికి సంబంధించిన వీడియో. పెళ్లి తర్వాత ఊరేగింపు నిర్వహించారు. పెళ్లిలో ఆఖరి ఘట్టం అప్పగింతల సమయంలో.. అంటే పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు తన ఇంటికి తీసుకెళ్లే సమయంలో గోడ అకస్మాత్తుగా కూలుతుంది. దీంతో అందరూ షాక్ తిని పరిగెత్తుతారు.
Read Also : Adipurush: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
వైరల్ అవుతున్న వీడియో ఓ గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది. వరుడు తన పెళ్లి ఊరేగింపుతో వచ్చాడు. పెళ్లి చేసి గ్రామస్తులు నిల్చున్నారు. కొత్త పెళ్లి కొడుకు కూడా నిలబడి ఉన్నాడు. వరుడి ముందు ఒక గోడ కనిపిస్తుంది.. దానిపై కొంతమంది నిలబడి వీడియోలు తీస్తున్నారు. ఈ సమయంలో ఓ కుర్రాడు గోడపై పెట్టిన రాయిపై తన ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాడు. అతను కొంచెం ముందుకు వెళ్లే సరికి గోడ బ్యాలెన్స్ తప్పి బండ రాయి కింద నిలబడి ఉన్న వరుడిపై పడింది. దీంతో ఉన్న ఫళంగా అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. అందరూ ఏం జరుగుతుందో అని పరుగు లంకించుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను 87 లక్షల మందికి పైగా జనం చూశారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!