Google Maps: సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్..ఉన్నచోటు నుంచే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ మ్యాప్స్..టెక్నాలజీ యుగంలో ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోగదారుడికి కచ్చితంగా ఉపయోగపడే యాప్. ఇప్పటికే సరికొత్త ఫీచర్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోన్న ఈ యాప్.. మరో కొత్త అప్డేట్తో ముందుకొచ్చింది. ఇమ్మెర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌తో అందరినీ అట్రాక్ట్ చేయాలని గూగుల్ అనుకుంటోంది. దీనికి సంబంధించిన అప్ డేట్‌ను పారిస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. మొదట ఐదు ముఖ్య నగరాల్లో దీన్ని తీసుకొస్తున్నామని త్వరలోనే మిగిలిన అన్ని నగరాలకు కూడా ప్రవేశపెడతామని చెప్పింది. ఇమ్మెర్సివ్ వ్యూ విషయానికి వస్తే గూగుల్ మ్యా్ప్స్‌లో మనకు కావల్సిన ప్రదేశాన్ని మరింత స్పష్టంగా చూపించడమే దీని ప్రత్యేకత. మామూలు వ్యూ పీచర్లాగే కనిపించినప్పటికీ ఇందులో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజస్తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందించనుంది. అలాగే ట్రాఫిక్, లోకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో గ్లాన్సబుల్ డైరెక్షన్స్ అనే కొత్త ఫీచర్ కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది.
Also Read: Gita GPT: భగవద్గీత స్ఫూర్తితో చాట్‌బాట్..ఏ డౌట్ ఉన్నా చెప్పేస్తుంది!
Also Read
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
- AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
- Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
ప్రస్తుతానికి లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూను తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్డమ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్‌లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీనివల్ల ఆ నగరాల గురించి ముందే తెలుసుకుని, అక్కడ విజిట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ ఫీచర్‌లోని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్‌ని కూడా చూడొచ్చని చెప్పింది. ఇది మరింత నేచురల్‌గా కనిపించడానికి మామూలు పిక్స్‌ని కూడా 3డి ఇమేజ్‌లోకి మార్చే కొత్త ఏఐ టెక్నాలజీ అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్‌లను ఉపయోగిస్తున్నామని గూగుల్ తెలిపింది.
Also Read: Ravindra Jadeja: జడేజా మ్యాజిక్ బాల్, నోరెళ్లబెట్టిన స్మిత్.. వీడియో వైరల్
ఇమ్మెర్సివ్ వ్యూ వల్ల దేన్ని అయితే చూస్తున్నామో వర్చువల్‌గా అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుందని చెబుతోంది గూగుల్.అలాగే దానికి దగ్గరలో ఉన్న ఏటీఎం, రెస్టారెంట్, పార్క్, లాంజ్, టాక్స్ స్టాండ్, రెంటల్ కార్స్, ట్రానిట్ స్టేషన్స్ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి దీనితో పాటు మరో ఫీచర్‌ను కూడా యాడ్ చేసింది. ఏఐ, అగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో తయారుచేసిన సెర్చ్ విత్ లైవ్ వ్యూ గురించి కూడా ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ తెలిపింది. దీనిలో లండన్, మ్యాడ్రిడ్, మెల్ బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ, తైపీ లాంటి నగరాల్లో వెయ్యి కొత్త ఎయిర్ పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ లాంటి వివరాలను రానున్న నెలల్లో అందిస్తామని చెప్పింది.
Also Read: Google Bard: ‘బార్డ్’ ఎంత పనిచేసింది..గూగుల్‌కు 100 బిలియన్ డాలర్లు మటాష్!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..