Site icon NTV Telugu

ప‌బ్‌జీ ప్లేయ‌ర్ల‌కు గుడ్‌న్యూస్

ప‌బ్‌జీ ప్లేయ‌ర్లకు గుడ్‌న్యూస్. ప‌బ్‌జీ కూడా పేరు మార్చుకొని ప‌బ్‌జీ బ్యాటిల్‌గ్రౌండ్స్ పేరుతో మ‌ళ్లీ మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. అంతే కాదు.. ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌తో వ‌చ్చేసింది. ఆగ‌స్టు 16 వ‌ర‌కు ఒక వారం పాటు ఉచితంగా ప‌బ్‌జీ గేమ్‌ను కంప్యూట‌ర్ల‌లో ఆడుకోవ‌చ్చు. ఐతే.. ఈ వారం రోజుల వ‌ర‌కు ఫుల్ వ‌ర్షన్‌ను ఇవ్వరు. కేవ‌లం స్టీమ్ వ‌ర్షన్‌ను మాత్రమే ఇస్తారు. ప్లే ఫ‌ర్ ఫ్రీ.. ఫ్రీ ప్లే వీక్ పేరుతో ఈ ఆఫ‌ర్‌ను ప‌బ్‌జీ తీసుకొచ్చింది. స్టీమ్ వ‌ర్షన్‌ను ఎవ‌రైనా డౌన్‌లోడ్ చేసుకొని.. పీసీల‌లో ఆడుకోవ‌చ్చు. వారం త‌ర్వాత‌.. గేమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు.

Exit mobile version