అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు తగ్గిన విషయం తెలిసిందే. గత వారంలో వరుసగా తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఈ వారం ఆరంభలోనే పసిడి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,950గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,310గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 పెరిగింది.
మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా వెండి స్థిరంగానే ఉంది. నేడు కిలో వెండి ధర రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 99 వేలుగా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.89,500 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,950
విజయవాడ – రూ.69,950
ఢిల్లీ – రూ.70,100
చెన్నై – రూ.69,950
బెంగళూరు – రూ.69,950
ముంబై – రూ.69,950
కోల్‌కతా – రూ.69,450
కేరళ – రూ.69,950
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,310
విజయవాడ – రూ.76,310
ఢిల్లీ – రూ.76,460
చెన్నై – రూ.76,310
బెంగళూరు – రూ.76,310
ముంబై – రూ.76,310
కోల్‌కతా – రూ.76,310
కేరళ – రూ.76,310
Also Read: AUS vs IND: బుమ్రా, రోహిత్ నుంచి కోహ్లీకి షిఫ్ట్ అయిపోతారు.. హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,000
విజయవాడ – రూ.99,000
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.99,000
కోల్‌కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.99,000