Gold Rate Today: వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
- గోల్డ్ లవర్స్‌కి భారీ షాక్
- వరుసగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్
- తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్.. తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. గత వారంలో వరుసగా ఐదు రోజులు పసిడి ధరలు పెరిగితే.. శుక్రవారం కాస్త తగ్గింది. మళ్లీ శనివారం పెరగ్గా.. ఆదివారం స్థిరంగా ఉంది. సోమవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 పెరిగి.. రూ.80,550గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగి.. రూ.87,870గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న వెండి.. మరలా పుంజుకుంటోంది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఎనమిది వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,01,000గా కొనసాగుతోంది.
Also Read
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,550
విజయవాడ – రూ.80,550
ఢిల్లీ – రూ.80,690
చెన్నై – రూ.80,550
బెంగళూరు – రూ.80,550
ముంబై – రూ.80,550
కోల్‌కతా – రూ.80,550
కేరళ – రూ.80,550
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.87,870
విజయవాడ – రూ.87,870
ఢిల్లీ – రూ.88,020
చెన్నై – రూ.87,870
బెంగళూరు – రూ.87,870
ముంబై – రూ.87,870
కోల్‌కతా – రూ.87,870
కేరళ – రూ.87,870
Also Read: Champions Trophy 2025: ఎక్కడో చిన్న ఆశ సీనా.. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే సమీకరణాలు ఇలా!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,08,000
విజయవాడ – రూ.1,08,000
ఢిల్లీ – రూ.1,01,000
ముంబై – రూ.1,01,000
చెన్నై – రూ.1,08,000
కోల్‌కతా – రూ.1,01,000
బెంగళూరు – రూ.1,01,000
కేరళ – రూ.1,08,000
తాజావార్తలు
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!