గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. వరుసగా రెండ్ రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,050గా.. 24 క్యారెట్ల ధర రూ.77,510గా నమోదైంది. అమెరికా ఎన్నికల అనంతరం గోల్డ్ రేట్స్ భారీగా పడిపోగా.. గత వారంలో వరుసగా ఆరు రోజులు పెరిగిషాక్ ఇచ్చాయి.
మరోవైపు వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.89,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.97,900 ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.89,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,050
విజయవాడ – రూ.71,050
ఢిల్లీ – రూ.70,940
చెన్నై – రూ.71,050
బెంగళూరు – రూ.71,050
ముంబై – రూ.71,050
కోల్‌కతా – రూ.71,050
కేరళ – రూ.71,050
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,510
విజయవాడ – రూ.77,510
ఢిల్లీ – రూ.77,380
చెన్నై – రూ.77,510
బెంగళూరు – రూ.77,510
ముంబై – రూ.77,510
కోల్‌కతా – రూ.77,510
కేరళ – రూ.77,510
Also Read: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.97,900
విజయవాడ – రూ.97,900
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.98,000