Site icon NTV Telugu

Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?

Gold Price Today

Gold Price Today

Gold Price Today in India and Hyderabad on 10th June 2024: గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు.. మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జూన్ 10) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,670గా ఉంది. మరోవైపు వెండి ధరలు నేడు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.200 పెరిగి.. 91,700గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్​ – రూ.65,700
విజయవాడ – రూ.65,700
ఢిల్లీ – రూ.65,850
ముంబై – రూ.65,700
బెంగళూరు – రూ.65,700
కోల్‌కతా – రూ.65,700
కేరళ – రూ.65,700
పూణే – రూ.65,700

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్​ – రూ.71,670
విజయవాడ – రూ.71,670
ఢిల్లీ – రూ.71,820
ముంబై – రూ.71,670
బెంగళూరు – రూ.71,670
కోల్‌కతా – రూ.71,670
కేరళ – రూ.71,670
పూణే – రూ.71,670

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్‌ – రూ.96,200
విజయవాడ – రూ. 96,200
ఢిల్లీ – రూ. 91,700
బెంగళూరు – రూ. 90,400
కేరళ – రూ. 96,200
పూణే – రూ. 91,700

Exit mobile version