మహిళకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 వరకు పెరుగగా రూ. 58,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.430 పెరిగి రూ. 64,250కి చేరింది.. ఈరోజు బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది.. ఇక కేజీ వెండి ధర రూ. 300 వృద్ధిచెంది రూ. 79,500గా కొనసాగుతోంది.. దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,980గా ఉంది.
కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 54,820గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,400గా ఉంది.
ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,900గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,250గాను ఉంది..
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,900గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,250గా నమోదైంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,950గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 300 వృద్ధిచెంది రూ. 79,500గా కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 81,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 79,500.. బెంగళూరులో రూ. 77,000గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..