Gold Rate Today in India: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం (జులై 10) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,200గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.94,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,100
విజయవాడ – రూ.67,100
బెంగళూరు – రూ.67,100
ముంబై – రూ.67,100
కోల్‌కతా – రూ.67,100
ఢిల్లీ – రూ.67,250
చెన్నై – రూ.67,600
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,200
విజయవాడ – రూ.73,200
బెంగళూరు – రూ.73,200
ముంబై – రూ.73,200
కోల్‌కతా – రూ.73,580
ఢిల్లీ – రూ.73,350
చెన్నై – రూ.73,750
Also Read: Kalki 2898 AD OTT: ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డే రోజు నుంచి స్ట్రీమింగ్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,000
విజయవాడ – రూ.99,000
ముంబై – రూ.94,500
చెన్నై – రూ.99,000
కోల్‌కతా – రూ.94,500
ఢిల్లీ – రూ. 94,500
బెంగళూరు – రూ.94,500