Gold Price Today in Vijayawada: ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770లుగా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా నేడు భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.86,000గా కొనసాగుతోంది. నేడు దేశంలోని బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,700
విజయవాడ – రూ.66,700
ఢిల్లీ – రూ.66,850
చెన్నై – రూ.66,700
బెంగళూరు – రూ.66,700
ముంబై – రూ.66,700
కోల్‌కతా – రూ.66,700
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,770
విజయవాడ – రూ.72,770
ఢిల్లీ – రూ.72,920
చెన్నై – రూ.72,770
బెంగళూరు – రూ.72,770
ముంబై – రూ.72,770
కోల్‌కతా – రూ.72,770
Also Read: Actor Jiiva: నీకు అసలు బుద్ధుందా?.. రిపోర్టర్‌పై రెచ్చిపోయిన హీరో జీవా!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.91,000
విజయవాడ – రూ.91,000
ఢిల్లీ – రూ.86,000
ముంబై – రూ.86,000
చెన్నై – రూ.91,000
కోల్‌కతా – రూ.86,900
బెంగళూరు – రూ.85,000