Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. నిన్న పెరిగిన ధరలు, ఇవాళ తగ్గుముఖం పట్టాయి.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. 10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర తగ్గగా.. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. సోమవారం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా కొనసాగుతోంది… ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,890 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.66,410 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల రేటు రూ.66,260, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,490, 24 క్యారెట్ల ధర రూ.67,090గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది..
Also Read
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
ఇక వెండి ధరల విషయానికొస్తే.. బంగారం దారిలోనే నడిచింది.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,100 గా ఉండగా.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,600లుగా ఉంది. ముంబైలో రూ.75,600, బెంగళూరులో రూ.74,900, కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.75,600లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000 గా నమోదైంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!