బంగారం ధరలు పెరిగినట్లే పెరిగి ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే నేడు మార్కెట్ లో భారీగా ధరలు తగ్గాయి.. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 62,130 కాగా ఈరోజు రూ. 220 తగ్గి రూ. 61,910గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,950 ఉండగా ఈరోజు రూ.56,750 వద్ద కొనసాగుతోంది.. ఈరోజు ఏకంగా తులం పై రూ.200 రూపాయలు తగ్గినట్లు తెలుస్తుంది.. ఇక వెండి రూ.100 రూపాయలు తగ్గింది.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,700కు చేరింది.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం పదండీ..
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,900 ఉంది..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,750 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,910 వద్ద కొనసాగుతోంది.
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,200లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా నమోదు అవుతుంది.
* బెంగుళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 57,750కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,350గా ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,910 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్వల్పంగా వెండి ధరలు తగ్గాయి.. ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 77,700గా నమోదైంది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..