Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold Price Today Gold Rates Increased In Hyderabad On 1st January 2025

Gold Rate Today: న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!

Published Date :January 1, 2025 , 10:46 am
By Sampath Kumar
  • న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి షాక్
  • 24 క్యారెట్లపై రూ.440 పెరిగింది
  • తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందటే?
Gold Rate Today: న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!
  • Follow Us :
  • google news
  • dailyhunt

2024 చివరి రోజున బంగారం రేట్లు తగ్గి.. గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్‌ అందించాయి. అయితే న్యూఇయర్ వేళ పసిడి రేట్లు భారీగా పెరిగి షాక్ ఇచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 1) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా నమోదైంది.

మరోవైపు గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి రేట్స్.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.90,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.90,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,500
విజయవాడ – రూ.71,500
ఢిల్లీ – రూ.71,650
చెన్నై – రూ.71,500
బెంగళూరు – రూ.71,500
ముంబై – రూ.71,500
కోల్‌కతా – రూ.71,500
కేరళ – రూ.71,500

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,000
విజయవాడ – రూ.78,000
ఢిల్లీ – రూ.78,150
చెన్నై – రూ.78,000
బెంగళూరు – రూ.78,000
ముంబై – రూ.78,000
కోల్‌కతా – రూ.78,000
కేరళ – రూ.78,000

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.90,500
ముంబై – రూ.90,500
చెన్నై – రూ.98,000
కోల్‎కతా – రూ.90,500
బెంగళూరు – రూ.90,500
కేరళ – రూ.98,000

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gold Price Hyderabad
  • gold price today
  • Silver Price Hyderabad
  • silver price today
  • Silver Rate Today

తాజావార్తలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rowdy-Sheeters: హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు

  • Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

  • Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions