Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే!
- గోల్డ్ లవర్స్‌కు శుభవార్త
- 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు శుభవార్త. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (డిసెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత మూడు రోజుల్లో రూ.540 పెరగగా.. నేడు రూ.270 మాత్రమే తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి 92 వేలుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,01,000గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,150
విజయవాడ – రూ.71,150
ఢిల్లీ – రూ.71,300
చెన్నై – రూ.71,150
బెంగళూరు – రూ.71,150
ముంబై – రూ.71,150
కోల్‌కతా – రూ.71,150
కేరళ – రూ.71,150
Also Read
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,620
విజయవాడ – రూ.77,620
ఢిల్లీ – రూ.77,770
చెన్నై – రూ.77,620
బెంగళూరు – రూ.77,620
ముంబై – రూ.77,620
కోల్‌కతా – రూ.77,620
కేరళ – రూ.77,620
Also Read: Nitish Kumar Reddy: నాకోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం: నితీశ్ రెడ్డి
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.92,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,01,000
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!