NTV Telugu Site icon

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వెండి!

Gold Rate In India

Gold Rate In India

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి.. ఆపై మూడు రోజులుగా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జనవరి 7) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,710గా నమోదైంది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నేడు రూ.1000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్షకు చేరింది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,150
విజయవాడ – రూ.72,150
ఢిల్లీ – రూ.72,300
చెన్నై – రూ.72,150
బెంగళూరు – రూ.72,150
ముంబై – రూ.72,150
కోల్‌కతా – రూ.72,150
కేరళ – రూ.72,150

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,710
విజయవాడ – రూ.78,710
ఢిల్లీ – రూ.78,860
చెన్నై – రూ.78,710
బెంగళూరు – రూ.78,710
ముంబై – రూ.78,710
కోల్‌కతా – రూ.78,710
కేరళ – రూ.78,710

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.92,500
ముంబై – రూ.92,500
చెన్నై – రూ.1,00,000
కోల్‎కతా – రూ.92,500
బెంగళూరు – రూ.92,500
కేరళ – రూ.1,00,000

Show comments