గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొంతకాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (డిసెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,400గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,890గా ఉంది. తాజాగా గోల్డ్ రేట్స్ వరుసగా రూ.600, రూ. 980 తగ్గిన విషయం తెలిసిందే.
మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన వెండి.. రెండు రోజులుగా స్థిరంగా ఉంటోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్షగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.92,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,400
విజయవాడ – రూ.71,400
ఢిల్లీ – రూ.71,550
చెన్నై – రూ.71,400
బెంగళూరు – రూ.71,400
ముంబై – రూ.71,400
కోల్‌కతా – రూ.71,400
కేరళ – రూ.71,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,890
విజయవాడ – రూ.77,890
ఢిల్లీ – రూ.78,040
చెన్నై – రూ.77,890
బెంగళూరు – రూ.77,890
ముంబై – రూ.77,890
కోల్‌కతా – రూ.77,890
కేరళ – రూ.77,890
Also Read: Jasprit Bumrah: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన మహిళా కామెంటేటర్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.92,500
ముంబై – రూ.92,500
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.92,500
బెంగళూరు – రూ.92,500
కేరళ – రూ.1,00,000