NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు భారీ ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold Pricee

Gold Pricee

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజుల్లో పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే ఇవాళ మార్కెట్ లో కూడా కొనసాగుతున్నాయి.. సోమవారం (డిసెంబర్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,490 గా ఉంది. వెండి కిలో ధర రూ. 79,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,640 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,200, 24 క్యారెట్ల ధర రూ.63,490 ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,200, 24 క్యారెట్ల ధర రూ.63,490 గా కొనసాగుతుంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,750, 24 క్యారెట్ల ధర రూ.64,090 గా ఉంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200, 24 క్యారెట్ల ధర రూ.63,490 వద్ద నమోదు అవుతుంది..
*. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,490 గా ఉంది..

ఇక వెండి విషయానికొస్తే.. ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధరలు కూడా మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.79,000 గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.76,750 ఉంది. కేరళలో రూ.80,500, కోల్‌కతాలో రూ.79,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,500 గా నమోదు అవుతుంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..