NTV Telugu Site icon

Gold Price Today : బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

Goldpricetoday

Goldpricetoday

పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,800 కాగా ఈరోజు తులంపై రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,890 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,650 ఉండగా ఈరోజు. రూ.57,650 కి చేరింది.. ఇక వెండి కిలోపై ఏకంగా 2,500 పెరిగి 79,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,890 ఉంది..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,650 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,800 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,650లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180గా నమోదు అవుతుంది.

* బెంగుళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 52,650కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 62,800గా ఉంది.

* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,800 వద్ద కొనసాగుతోంది..

ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్వల్పంగా వెండి ధరలు తగ్గాయి.. కిలోపై రూ.2,500 తగ్గింది..ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 79,500గా నమోదైంది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..