Site icon NTV Telugu

Gold &Silver Rates: బంగారం ధరలు భారీగా తగ్గాయి! హైదరాబాద్‌లో 24K, 22K రేట్లు ఎంత?

Gold Silver

Gold Silver

బంగారం ధరలు ఈరోజు మళ్లీ తగ్గాయి. వరుసగా గోల్డ్ ధరలు తగ్గుముఖం పడుతుండడంతో కొనుగోలుదారుల్లో జోష్ పెరుగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 2,700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 2,940 తగ్గింది. కిలో వెండి పై రూ.10000 తగ్గింది. హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 12,865, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 14,035 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,350 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం,విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,500 వద్దకు చేరింది.

Also Read:LPG Gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు

బంగారంతో పోటీపడుతూ ధర పెరుగుతున్న వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. నేడు కిలో వెండి పై రూ. 10,000 తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.2,40,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో వెండిపై రూ. 5000 పెరిగి రూ. 2,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version