Site icon NTV Telugu

Global Warming: వాతావరణంలో ఈ మార్పులేంటి ? భూమి ఎందుకు మండిపోతుంది ?

Maxresdefault (7)

Maxresdefault (7)

భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. వర్షాకాలంలో భయంకరమైన వేడి గాల్పులుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఒక పక్క వర్షాలు లేకపోవడంతో మరొక పక్క ఎండలు మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం లేదు. ఇప్పటికే ఎండలు ప్రభావంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హీట్ స్ట్రోక్‌ యూనిట్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. సౌదీ అరేబియాలో 50 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వందల మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వాతావరణ పరిస్థితులు విపరీతంగా మారుతున్నాయి. ఇక మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.
YouTube video player

Exit mobile version