Global Economic Downturn: ఇండియా వాణిజ్యంపై ప్రభావం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Economic Downturn: అనుకున్నట్లే అయింది. మాంద్యం మొదలైంది. అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం తన ప్రభావం చూపుతోంది. ఆ సూచనలు భారతదేశ వాణిజ్య రంగంపై అప్పుడే స్పష్టంగా తెలిసిపోతున్నాయి. 2022 డిసెంబర్ నెలలో ఇండియా సరుకుల ఎగుమతులు 12 శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా ఈ లావాదేవీల విలువ 34 పాయింట్ 5 బిలియన్ డాలర్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
2021 డిసెంబర్ నెలతో పోల్చితే ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన డేటా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. మరో వైపు.. మన దేశానికి దిగుమతులు కూడా తగ్గిపోయాయి. ఇంపోర్టులు 3 పాయింట్ 5 శాతం మందగించాయి. దీంతో వాటి విలువ 58 పాయింట్ 2 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
read more: Rozgar Mela: కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ రైట్: ప్రధాని మోడీ
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా కఠినతరం అవుతుండటం, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటం వల్ల వస్తూత్పత్తులకు గ్లోబల్ లెవల్‌లో డిమాండ్ బలహీనపడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో ఎగుమతులు ఊపందుకోనున్నాయని చెబుతున్నారు.
డిసెంబర్ నెలలో అన్ని దేశాల్లోనూ వస్తువుల ధరలు పడిపోవటం కూడా ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం చూపిందని తెలిపారు. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం మరింత ముదరనుండటంతో భారత వాణిజ్య వర్గాలు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు మన దేశం చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!