జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్స్ రాధ మరియు మూడు ముళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ చేతి ముద్ద , చందమామ రావే జాబిల్లి రావే , ఇవేగా మనకి అమ్మ ని జ్ఞాపకం తెచ్చే మధుర స్మృతులు . కానీ అలాంటి జ్ఞాపకాలు ఏమీ లేకుండా ఉంది ఖుషి . అమ్మ ని పొందాలని ఆరాటపడే ఖుషికి మన రాధ ఎదురుపడింది . అమ్మని తలపించింది . దాంతో ఖుషి రాధే తనకి అమ్మలా రావాలని పట్టు పట్టింది . మరి రాధ ఖుషి కి అమ్మ కాగలిగిందా రాధ ఎన్ని ఒడిదుడుకులని ఎదుర్కొంది ఎలా దైవం తనకి ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించింది ? ఎలా తన జీవితాన్ని సాగించింది చూడాలంటే ? చూడండి మన జెమినీ టీవీ లో సరికొత్త డైలీ సీరియల్ రాధ… ఈ నెల 30 నుండి ప్రారంభం .సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకు .
నీలవేణి పల్లెపాలెం అనే ఒక చిన్న గ్రామంలో తన ఇద్దరు చెల్లెళ్లే తన ప్రపంచంగా బతుకుతుంటుంది.మూడు ముళ్ళు వేసేవాడు తన జీవితంలోకి వస్తే తన చెల్లెళ్ల జీవితాలు ఏమైపోతాయో అనుకుని పెళ్లే వద్దనుకుంటుంది.అలాంటి నేలవేణి జీవితంలోకి తన ప్రమేయమే లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించి తన మెడలో మూడు ముళ్ళు వేస్తే ?…తనది కాని ప్రపంచంలోకి ఏడు అడుగులు వేసిన నీలవేణికి అడుగడుగునా సమస్యల అగాధాలు ఎదురైతే,వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది..?
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
సరికొత్త సీరియల్ మూడు ముళ్ళు…. !
ఈ నెల 30 నుండి ప్రారంభం.. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 09:00 గంటలకు ….
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?