Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Gandeevadhari Arjuna The Makers Who Fixed The Ott Release Date

Gandeevadhari Arjuna : ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన మేకర్స్..

Published Date :September 20, 2023 , 9:30 pm
By Murali Krishna
Gandeevadhari Arjuna : ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన మేకర్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్ కథకు అంతర్లీనంగా గ్లోబల్ వార్మింగ్, మెడికల్ వే స్టేజీ పాయింట్‌ ను టచ్ చేస్తూ గాండీవధారి అర్జున కథ ను రాసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ రొటీన్ కథకు తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ తో హాలీవుడ్ టచ్ ఇస్తూ ప్రేక్షకుల్ని మెప్పించాలని భావించాడు.అలాగే ఈ సినిమా ను లండన్ బ్యాక్‌డ్రాప్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ల తో దర్శకుడు తెరకెక్కించాడు.. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ ఎక్కడ కనిపించలేదు.

అర్జున్ అనే ఏజెంట్ పాత్రకు వరుణ్‌తేజ్ పర్‌ఫెక్ట్ యాప్ట్‌ గా అయితే నిలిచాడు. అతడి పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. ఏజెంట్‌తో పోలిస్తే సాక్షి వైద్యకు ఈ సినిమా లో మంచి పాత్ర దక్కింది. ఐరా క్యారెక్టర్‌ లో ఆమె యాక్టింగ్ అదరగొట్టింది.విలన్ పాత్ర లో వినయ్‌ రాయ్ ఎంతో స్టైలిష్‌ గా కనిపించాడు. కానీ అతడి క్యారెక్టర్ డిజైనింగ్‌ లో కొత్తదనం కనిపించలేదు.అయితే థియేటర్ లో అంతగా మెప్పించలేకపోయినా ఈ మూవీ ఓటీటీ లో విడుదల కాబోతుంది.బుధవారం (సెప్టెంబర్ 20) ఈ మూవీ ఓటీటీ విడుదల తేదిని మేకర్స్ రివీల్ చేశారు.గాండీవధారి అర్జున సినిమా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది…మిగిలిన భాషల గురించి ఈ ఓటీటీ సంస్థ ఇంకా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gandeevadhari Arjuna
  • OTT Release
  • Praveen Sattharu
  • Varun Tej

తాజావార్తలు

  • Leon Panetta: బిన్ లాడెన్ వేటగాడు మాజీ సీఐఏ అధికారి.. ట్రంప్‌కు హోర్ముజ్‌పై కీలక సూచనలు

  • Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions