Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Game Of Thrones Famous Web Series To Be Released On Popular Digital Platform

Game of Thrones : ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదలకాబోతున్న ఫేమస్ వెబ్ సిరీస్..?

Published Date :August 15, 2023 , 10:53 am
By Murali Krishna
Game of Thrones : ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదలకాబోతున్న ఫేమస్ వెబ్ సిరీస్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచ వ్యాప్తంగా గేమ్‌ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సీరిస్ ఎంతగానో ఫేమస్ అయింది.. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు.గేమ్‌ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందని తెగ ఎదురుచూస్తున్నారు.. అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్‌ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ మధ్యనే విడుదల అయి మంచి విజయం సాధించింది.. గేమ్‌ ఆఫ్ థ్రోన్స్‌ను తెలుగులో వీక్షించాలనే ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ తెలుగు లో ఓటీటీ లో స్ట్రీమ్ కాబోతోంతుందని సమాచారం.ఇండియాలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌’ ఓటీటీ సంస్థ పలు హాలీవుడ్‌ సినిమాలను, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెల్సిందే. వాటిలో ఎక్కువగా హెచ్.బి.ఓ కంటెంట్ ఉంటుంది.

ఎన్నో సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌, హెచ్.బి.ఓ మధ్య ఉన్న ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. ఆ ఒప్పందం కారణంగా హెచ్.బి.ఓ నెట్ వర్క్‌ కంటెంట్‌ ను ఇప్పటివరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఒప్పందంను రెన్యూవల్‌ చేసుకుంటూ కంటెంట్‌ను కొనసాగిస్తు వస్తుంది.కానీ ఈసారి ఆ ఒప్పందం రెన్యూవల్‌ కాలేదని సమాచారం.దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఉండే హెచ్.బి.ఓ కంటెంట్‌ ను పూర్తిగా తొలగించారని తెలుస్తుంది.. ఆ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకున్నట్లు సమాచారం.. తాజాగా జియో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే జియో సినిమాలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ స్ట్రీమ్ కానుందని తెలిపినట్లు సమాచారం.. అతి త్వరలోనే ఈ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమ్ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమ్ కాబోతుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Game of Thrones
  • Hollywood
  • OTT Release
  • webseries

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions