Chicken leg piece: ముక్క కోసం ఆ మహిళ ఎంత పని చేసిందంటే….
- చికెన్ ముక్కను టిష్యూలో చుట్టి బ్యాగ్ లో పెట్టుకున్న యువతి..
- సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియోలో వచ్చే వీడియో కొన్ని ఆసక్తి కరంగా, గమ్మత్తుగాను ఉంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరలవుతుంటాయి. అలాంటే ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు పంక్షన్ మటన్ , చికెన్ ముక్కలు కోసం యుద్ధాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల ముక్క వేయలేదని కొట్టుకున్న సందర్భాలు చూసుంటాం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో ఒక పెళ్లి వేడుకలో భోజనం చేయడానికి వచ్చిన మహిళకు సంబంధించినది. కానీ వీడియో చూసిన వాళ్లంతా ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఒక మహిళ భోజనం చేసేందుకు టేబుల్ ముందు కూర్చుని ఉంది.. డిన్నర్ చేయడానికి వచ్చిన ఆ మహిళ ముందు టేబుల్‌పై ఫుడ్ సప్లై చేసి ఉంది. ఇంతలోనే ఆమె అందరినీ ఆశ్చర్యపోయే పనిచేసింది..ఆమె చేసిన ఫన్నీ సీన్ చూస్తే అందరూ నోరెళ్ల బెడతారు. చూస్తుంటే.. ఆమె మొదటిసారి ఇలాంటి ఆహారం తింటున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ప్లేట్‌లో వడ్డించిన చికెన్ లెగ్‌పీస్ తీసుకొని బ్యాగ్‌లో పెట్టేసుకుంది.
మహిళకు బాగా రోస్ట్ చేసిన చికెన్ లెగ్ పీస్ బాగా నచ్చి ఉంటుంది. లేక పోతే.. మళ్లీ ఇంకో పీస్ అడిగేందుకు మోహమాట పడిందో తెలియదు గానీ.. మొత్తానికైతే.. ఆ లెగ్ పీస్ ని టిష్యూ పేపర్ లో చుట్టి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంది. ఇదంతా ఎవరో రికార్డ్ చేశారో, లేదంటే సీసీ కెమెరాలో రికార్డైందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. ఆమె ఎందుకు చేస్తుందో తెలియక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన తర్వాత చాలా మంది, ఆ మహిళ తన ఆహారం మొత్తం తినలేకపోతుందని, అందుకే ఆమె చికెన్ ముక్కను పేపర్‌లో చుట్టి ఇంటికి తీసుకెళ్లిందని చెబుతున్నారు.
अब पता चला पापा के परियां अपने साथ हमेशा पर्स लेकर क्यों चलती है,विडियो देखें मज़ा आ जाएगा। pic.twitter.com/SX7AYyBipP
— aejaz kousar (@MDaejazAlam1) September 15, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..