APSRTC Chairman: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్‌న్యూస్!
- వీలైనంత త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల కమిటీ
- ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC Chairman: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు పరుస్తోందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలును వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
Read Also: Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
తాజాగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్ ప్రయాణం అమలు తీరుని పరిశీలించనుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్టీసీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వుండాలి అంటే కావాల్సిన అంశాలపై పరిశీలించి ప్రతిపాదనలు పంపారు. రద్దీ విపరీతంగా పెరుగనున్న దృష్ట్యా ఆర్టీసీలో మరో 2వేల బస్సులతో పాటు సిబ్బంది కావాలని ప్రభుత్వం ఆర్టీసీని కోరిందని పేర్కొన్నారు. ఈ నియామకాలు అన్ని పూర్తి చేసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!