Advocate Swapna Murder: అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసుల పురోగతి.. సొంత అన్నతో సహా నలుగురి అరెస్ట్
- అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసుల పురోగతి
- సొంత అన్నతో సహా నలుగురి అరెస్ట్
- భూమి వివాదమే హత్యకు కారణమని పోలీసుల నిర్ధారించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అడ్వకేట్ స్వప్నని హత్య చేసిన సొంత అన్న రాజు తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజుతో పాటు కావళి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్ లు అరెస్టయ్యారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మోయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు.. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గోటికె స్వప్న దారుణ హత్యకు గురైంది. భూమి వివాదమే హత్యకు కారణమని పోలీసుల నిర్ధారించారు.
సర్వే నంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం చోటుచేసుకుంది. అడ్వకేట్ స్వప్న భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో దాడి కి పాల్పడ్డారు నిందితులు.. మొదటగా కారుతో ఢీకొట్టి, తర్వాత రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తీవ్ర గాయాలపాలైన స్వప్న ఘటన స్థలంలోనే మృతి చెందింది. హత్య అనంతరం ఇన్నోవా కార్, స్కూటీ మీద నిందితులు పరారయ్యారు. ఇన్నోవా కారు, స్కూటీ సీజ్, నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం..హత్యకు ఉపయోగించిన కొడవలి సీజ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
నిందితులు
A1 గోటికె రాజు
A2 ఎర్రోళ్ల సందీప్
A3 వడ్డె వీరేశం..
A4 కావలి శివలింగం.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!