Good News: అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ.. ఎకరాకు పదివేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలోని జేడీఎస్ నాయకులు ప్రజలకు వరాల జల్లుకురిపిస్తున్నారు. తాము గనక అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫి చేస్తామని ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. కొప్పళ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పంచరత్న రథయాత్ర సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కుష్టగి నియోజకవర్గ జేడీఎస్ అభ్యర్థి తుకారాంను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతే కాకుండా ప్రజలు తమ పార్టీని ఆదరించిన వారికి ప్రోత్సాహకాలుంటాయన్నారు.
Read Also: Uttarakhand Cracks : జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లో పగుళ్లు
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
రాష్ట్రంలోని 51 ఉపనదులను రైతుల పొలాల్లోకి తరలించేందుకు తన వద్ద ఓ అద్భుతమైన పథకం సిద్ధంగా ఉందన్నారు. తాను యాత్రల సందర్భంగా చేస్తున్న హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతుబంధు పథకాన్ని అమలులోకి తెస్తామన్నారు. ప్రతి ఎకరాకు రూ.10వేల ప్రోత్సాహ ధనం ప్రభుత్వమే ఇస్తుందని, వీటితో రైతులు ఎంచక్కా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నిరుపేదలకు రూ.5 లక్షలకే ఇంటిని ఇస్తామని, ఇందుకయ్యే మిగతా ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఎల్కేజీ నుంచి పీయూసీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. పూర్తి మెజారిటీతో ఒకసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని యాత్రల సందర్భంగా ప్రజలకు విన్నవించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!