Andhra Pradesh: వరద సాయం పర్యవేక్షణకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టం అంచనాల విధి విధానాల రూపకల్పన, వరద సాయం పర్యవేక్షణకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌లతో కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ కన్వీనరుగా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను నియమించారు. వరద నష్టం అంచనాలపై విధి విధానాలు రూపొందించి త్వరితగతిన ప్రభుత్వానికి సిఫార్సులు అందచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున కీలక ప్రతిపాదనలు
Also Read
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన శానిటేషన్ పనుల పర్యవేక్షణకి ఐఏఎస్ కన్నబాబు నియామకమయ్యారు. ఐఏఎస్ హరినారాయణన్ స్థానంలో కన్నబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Tags
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!